ఒంగోలులో మాస్కులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

ఒంగోలు

        ప్రకాశం ( జనస్వరం ) : ఒంగోలులో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా చిరంజీవ యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో 9వ రోజు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాస్కలు పంపిణీ మరియు కరోనా అవగాహన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు కరీముల్లా, తెలగంశెట్టి సుబ్బారావు, రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, మేడిశెట్టి సుబ్బారావు, భూపతి రమేష్, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు. 

See also  ప్రభుత్వం నాడు-నేడు పేరుతో చేసిన నాసిరకమైన పనులకు ఫలితం : డా. సందీప్ పంచకర్ల 

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :