Logo
Date of Publish : 18 August 2021, 9:23 am
Editor : Sake Naresh

ఒంగోలులో మాస్కులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

        ప్రకాశం ( జనస్వరం ) : ఒంగోలులో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా చిరంజీవ యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో 9వ రోజు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాస్కలు పంపిణీ మరియు కరోనా అవగాహన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు కరీముల్లా, తెలగంశెట్టి సుబ్బారావు, రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, మేడిశెట్టి సుబ్బారావు, భూపతి రమేష్, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com