పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ మాసోత్సవాల సందర్భంగా జనసేనపార్టీ కువైట్ ఆధ్వర్యంలో 14వ రోజు కార్యక్రమం

పవన్ కళ్యాణ్

                   జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాల్లో భాగంగా 13 వ కార్యక్రమం జనసేన పార్టీ కువైట్ సభ్యులు నారపుశెట్టి బలరాం ఆర్థిక సహకారంతో మాతృదేవోభవ అనాధశరణాలయంలో ఆశ్రయం పొందుతున్న 85 మంది వికలాంగులకు అన్నదానం చేయడం జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ నిరంతరం జనసేన పార్టీ కోసం శ్రమిస్తున్న కువైట్ జనసేన నాయకులకు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఆశ్రమ నిర్వాహకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  అనాధ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన జనసైనికులు