హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

హిందూపురం

                   హిందూపురం నియోజకవర్గం, లేపాక్షి మండలంలోని కొండూరు గ్రామంలో జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి సూచన మేరకు లేపాక్షి మండల నాయకులు లోకేష్ , నరేష్ గారి ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అనిల్, పవన్ కళ్యాణ్, మూర్తి, నాగేంద్ర, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి :

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

See also  రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు భాను కిరణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి