నెల్లూరులో నిరంతరాయంగా కరోనా బాధితులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ

నెల్లూరు

      హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు ఇళ్ళకు, చికిత్స తీసుకుంటూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లు, అటెండర్లకు, దర్గా వద్ద పేదలకు మధ్యాహ్నం నుండి లాక్ డౌన్ కావటంతో జనసేన పార్టీ తరుపున ఆహార పోట్లాలు అందిస్తున్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంటరీ ఇన్ చార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి పిలుపుతో… కిషోర్ గునుకుల దుగ్గిశెట్టి సుజయ్ ల సౌజన్యంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూన్నామన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అశోక్ గారికి ముందుండి నడిపిస్తున్న నా సోదరులు ప్రశాంత్ గౌడ్, వినయ్ గౌడ్, చిత్తూరు బాలాజీ, కోటా బాలాజీ, హేమంత్ లకు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

 

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

 

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

See also  సుబేదారుపేట వ్యాపారస్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి