అయోధ్యలో రామ మందిరము శంకుస్థాపన సందర్భంగా ఎచ్చెర్ల జనసైనికులు ప్రత్యేక పూజలు

అయోధ్యలో రామ మందిరము శంకుస్థాపన సందర్భంగా ఎచ్చెర్ల జనసైనికులు ప్రత్యేక పూజలు

             ఈరోజు అయోధ్యలో రామ మందిరము శంకుస్థాపన సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తలు రణస్ధలం జంక్షన్ నుంచి రిలే కాలినడకన ద్వారా రామ తీర్థాలు శ్రీరామ్ గుడి వరకు చేరుకొని ని ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ హిందువులందరి కల ఈరోజు నెరవేరుతున్న సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య కార్యకర్తలు చిరంజీవి, భాస్కర్ రెడ్డి,అంజిబాబు,భూపతి అర్జున్ ,రామారావు, విజయ్ కృష్ణ,తమ్శినేని శ్రీను, సునీల్,శ్రీను మాస్ట్ ర్ ,అసిరయ్య, కృష్ణ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

See also  పేద మహిళ గత 15 యేళ్ళు గా నివసిస్తున్న తన గుడిసెను  అక్రమంగా తొలగించిన వై‌సి‌పి నాయకులు