శింగనమల నియోజకవర్గంలో వికలాంగులకు దుప్పట్లు పంచిన జనసేన నాయకులు పెండ్యాల హరి

                    అనంతపురం జిల్లా  శింగనమల నియోజక వర్గ కేంద్రంలోని పెద్ద మట్లగొంది గ్రామంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నియోజకవర్గ ముఖ్య నాయకులు పెండ్యాల హరి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ జనసేనాని ఇచ్చిన స్పూర్తితో జనసేవ కార్యక్రమం ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ చలి కాలంలో చలికి ఇబ్బంది పడుతున్న వికలాంగులకు దుప్పట్లు అందించామని అన్నారు. ఈకార్యక్రమంలో చొప్పా చంద్ర, తోట ప్రకాష్, దండు హరీష్ కుమార్, రాయల్ వేణు,శేషాద్రి, మొడే రాజశేఖర్, ధనుంజయ, వరుణ్, సుమంత్, కిరణ్, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు వీరమహిళలు, గ్రామ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగింది.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన కార్యకర్తకు 55 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన అవనిగడ్డ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :