
రైతులకి తక్షణ సహాయం అందించండి : టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ నష్ట పరిహారం అందించాలని రైతులకు అండగా టెక్కలిలో జనసేన టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కణితి కిరణ్ కుమార్ గారు రైతు దీక్ష విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమంలో నియోజక నాయకులు లమ్మత శ్రీనివాసరావు గారు, జనసేన శ్రీకాకుళం లోకసభ అభ్యర్థి మెట్ట రామారావు గారు మరియు బీజేపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమంతు ఉదయ్ భాస్కర్ గారు, టెక్కలి బీజేపీ మండల అధ్యక్షులు గూన మీనా కుమార్ గారు, నందిగాం మండల నాయకులు అట్టాడ రాజేష్ గారు, బీజేపీ నాయకులు రాజకుమారు రెడ్డి, నియోజకవర్గ జనసేన జనసేన నాయకులు నర్సిపురం శేఖర్, ఎం. రాంప్రసాద్,శ్రీకాంత్, క్రాంతి, కోటి, హరి,వెంకటేష్, రమేష్, కేశవ ,కల్కి చిరంజీవి మరియు భారీ సంఖ్యలో రైతులు, జనసైనికులు హాజరయ్యి మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు..








