Search
Close this search box.
Search
Close this search box.

కొవ్వూరు టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి : జనసేన నాయకులు టీవీ రామారావు

   కొవ్వూరు, (జనస్వరం) : కొవ్వూరు నియోజకవర్గం, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గం టీవీ రామారావుని జనసేన నాయకులు మరియు జనసైనికుల సమక్షంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావుని  ఉమ్మడి కార్యాచరణతో నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ తాను కూడా అభ్యర్థి రేసులో ఉన్నా గాని పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు సంయుక్త నిర్ణయం కొరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి అలకలు తావు లేవని వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుని తానే దగ్గర ఉండి గెలిపిస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way