అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం

   సిద్దవటం ( జనస్వరం ) :  మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పెద్దకోట్ల చంద్రయ్య (65) ఇటీవల అనారోగ్యానికి గురై బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకొని మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు చెక్కును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

See also  MPP ఉన్నత పాఠశాల మూసివేతను వ్యతిరేకిస్తూ MEO గారికి వినతిపత్రం అందజేసిన కోవూరు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :