పంచకర్ల రమేష్ బాబుని సత్కరించిన జనసేన నాయకులు

పంచకర్ల రమేష్

    విశాఖపట్నం ( జనస్వరం ) : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ( రూరల్) జనసేన పార్టీ అధ్యక్షులుగా ఇటువంటి నియమితులైన పంచకర్ల రమేష్ బాబును మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ  మరియు నాలుగు మండలాల నాయకులు కలవడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం మరియు వివిధ పార్టీల్లో జిల్లా అధ్యక్షులు పదవి చేసిన పని తీరు జనసేన పార్టీకి చాలా ఉపయోగపడతాయని రాయపరెడ్డి కృష్ణ అన్నారు. అనంతరం చీడికాడ మండలం బైలపూడి వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సంతోష్ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్టా రామారావు, జీవీ మూర్తి, గొర్రు పోటు రామ్మూర్తి నాయుడు, సత్యనారాయణ రామకృష్ణ, గుమ్మడి సంతోష్, యాల ప్రసాద్, చుక్కుపల్లి కృష్ణ, గణేష్, బంటు, నాగరాజు, తాటికొండ, రామకృష్ణ, గుమ్మాల, నానాజీ, సత్యం నాయుడు పాల్గొన్నారు.

See also  మతకామూడి గ్రామంలో మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి