అనారోగ్యంతో మరణించిన జనసేన పార్టీకి చెందిన అడ్డాల శేషమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన శ్రీమతి రెయ్యి రత్న

అనారోగ్యంతో మరణించిన జనసేన పార్టీకి చెందిన అడ్డాల శేషమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన శ్రీమతి రెయ్యి రత్న

        విశాఖపట్నం 65వవార్డు భానోజి తోటలో నివాసం ఉంటున్న అడ్డాల శేషమ్మ ఇటీవలే అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది. అయితే కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని బాపూజీ కాలనీ జనసైనికులు ద్వారా విషయం తెలుసుకున్న జనసేన బీజేపీ ఉమ్మడి కార్పొరేట్ అభ్యర్థిని శ్రీమతి రెయ్యి రత్న గారు ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000 రూ” ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్న మీకు అండగా ఉంటా అని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ జనసేన నాయకులు మజ్జి వాసు సీరం రమేష్ బాపూజీ, కాలనీ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  కులాలను కలిపే రాజకీయ విధానమే జనసేన సిద్దాంతం