Search
Close this search box.
Search
Close this search box.

దివ్యాంగుడికి అండగా నిలిచిన జనసేన

జనసేన

         సూళ్లూరుపేట ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో మరియు ఆయన ముఖ్యమంత్రి కావాలి అని సంకల్పించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేస్తున్న మన ఇల్లు “మన ఇల్లు – మన జనసేన” కార్యక్రమం చేపడుతున్నారు. అందులో  భాగంగా తడ మండలం మాంబట్టు గ్రామంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించినప్పుడు పెంచలదొర అనే దివ్యాంగుడిని గుర్తించి నేడు మిషన్ మారుతి సంస్థ సహకారంతో జనసేన పార్టీ తరఫున సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో NRI బాల సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా ట్రై సైకిల్ అందించి కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. అలానే సహకరించిన మిషన్ మారుతి సంస్థ అధ్యక్షులు Dr నవీన్ కుమార్ మరియు టీమ్ కి సోమశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. తడ మండల ప్రధాన కార్యదర్శి పులి దిలీప్ కుమార్, తడ మండల కార్యదర్శి పవన్ కాశి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జనసేవ కార్యక్రమంలో స్థానిక మాంబట్టు మరియు కట్టవ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way