Logo
Date of Publish : 17 July 2023, 9:39 pm
Editor : Sake Naresh

దివ్యాంగుడికి అండగా నిలిచిన జనసేన

         సూళ్లూరుపేట ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో మరియు ఆయన ముఖ్యమంత్రి కావాలి అని సంకల్పించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేస్తున్న మన ఇల్లు "మన ఇల్లు - మన జనసేన" కార్యక్రమం చేపడుతున్నారు. అందులో  భాగంగా తడ మండలం మాంబట్టు గ్రామంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించినప్పుడు పెంచలదొర అనే దివ్యాంగుడిని గుర్తించి నేడు మిషన్ మారుతి సంస్థ సహకారంతో జనసేన పార్టీ తరఫున సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో NRI బాల సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా ట్రై సైకిల్ అందించి కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. అలానే సహకరించిన మిషన్ మారుతి సంస్థ అధ్యక్షులు Dr నవీన్ కుమార్ మరియు టీమ్ కి సోమశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. తడ మండల ప్రధాన కార్యదర్శి పులి దిలీప్ కుమార్, తడ మండల కార్యదర్శి పవన్ కాశి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జనసేవ కార్యక్రమంలో స్థానిక మాంబట్టు మరియు కట్టవ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com