అమీన్పూర్ మండల కమిటీని నియమించిన రాజేష్ యడమ

అమీన్పూర్

       హైదరాబాదు ( జనస్వరం ) : పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండల కమిటీని నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేష్ యడమ నియమించారు. ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ కోసం మరింత కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేసే విధంగా ప్రజల్లో కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 

See also  నిరక్షరాస్యులే భాషను బతికిస్తున్నారు : గిడుగు వర్థంతి సభలో కంఠంనేని రవిశంకర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి