పవన్ కళ్యాణ్ ను అగౌరపరిచేలా ఉన్న ప్లెక్సీలను తొలగించాలని వినతిపత్రం

పవన్ కళ్యాణ్

     విజయనగరం ( జనస్వరం ) : నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పల్లకి మోసినటువంటి ఫొటోస్ ప్లెక్సీస్ విజయనగరం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మానోభావలు దెబ్బ తినేలా ఉన్నాయని దీనిపైన తగును చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పి ఆఫీస్ కిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్  పాలవలస యశస్వి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ విజయనగరం నియోజకవర్గ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు సారికి మురళి మోహన్, మజ్జి శివ శంకర్, యర్నాకుల చక్రవర్తి, దాసరి యోగేష్, రామకృష్ణ, చంద్ర నాయుడు, రాజేష్, నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు. 

See also  కొత్తపేట నియోజక వర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యములో జనసేన పార్టీలోకి చేరిన వానపల్లి గ్రామ ప్రజలు