రాబోయే ఎన్నికల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడదాం : చిలకం మధుసూదన్ రెడ్డి

చిలకం మధుసూదన్ రెడ్డి

          ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 38,39 వ వార్డ్ రామ్ నగర్ లో నిర్వహిస్తూ రాష్ట్రంలో మంచి పాలన కావాలంటే జనసేన పార్టీని గెలిపించాలని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను, మైనారిటీ సోదరులను బీసీ, ఎస్సీలను, భవన కార్మికులను అన్ని వర్గాల వారిని ఆదుకొని న్యాయం చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తెలియజేశారు.

See also  సీతానగరం మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మి