ఉంగుటూరులో మొబైల్ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

ఉంగుటూరు

   ఉంగుటూరు ( జనస్వరం ) : వేసవిలో ప్రజల ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ చైర్మన్ ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  పత్సమట్ల ధర్మరాజు  బుధవారం మొబైల్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో బస్టాండ్లో నిల్చున్న ప్రయాణికుల వద్దకు మొబైల్ ద్వారా వచ్చి మజ్జిగ అందజేస్తున్నారు. బుధవారం నారాయణపురంలో ప్రారంభమై కైకరo పూళ్ళ కురేళ్లగూడెం భీమడోలు మార్కెట్లో పాదచారులకు ప్రయాణికులకు మజ్జిగ అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రత్తి మదన్ పాల్గొన్నారు.

See also  " పల్లె- పల్లెకి జనసేన " జనసేనపార్టీ : మాడుగుల జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి