మాడుగుల – చీడికాడ జనసేన పార్టీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

మాడుగుల

       మాడుగుల ( జనస్వరం ) : చీడికాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం. అనంతరం తర్వాత చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. తదుపరి పార్టీ విధివిధానాలు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలని జనసేన నాయకులు చర్చించారు.  నియోజకవర్గ నాలుగు మండలాల నుండి వచ్చిన నాయకులు సలహాలు సూచనలు మేరకు తర్వాత జరగబోయే కార్యక్రమాల కోసం చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలో పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేసేలా కార్యచరణ రూపొందించుకొని ముందుకు నడవాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

See also  వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది : పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి