సత్యవేడు నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం

సత్యవేడు

      సత్యవేడు ( జనస్వరం ) : జనం కోసం జనసేన కార్యక్రమం సత్యవేడు మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ ఆధ్వర్యంలో NR అగ్రహారం పంచాయతీలో 50 కుటుంబాలను సందర్శించి పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ వాళ్ల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనలాంటి ఎంతోమంది పేద ప్రజల జీవితాలు బాగుంటాయని ఇంటింటికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హేమంత్ చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి. వి.ఎస్ విజయ్ కుమార్, జోతిశ్వర్, ప్రసన్న కుమార్, కారదర్శి విశ్వనాధ్ సాయి, లోకేష్, మునిశేఖర్, సంస్థ కార్యదర్శి అనిల్ కుమార్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

See also  ఆముదాలవలసలో జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :