Logo
Date of Publish : 02 May 2023, 4:10 pm
Editor : Sake Naresh

సత్యవేడు నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం

      సత్యవేడు ( జనస్వరం ) : జనం కోసం జనసేన కార్యక్రమం సత్యవేడు మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ ఆధ్వర్యంలో NR అగ్రహారం పంచాయతీలో 50 కుటుంబాలను సందర్శించి పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ వాళ్ల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనలాంటి ఎంతోమంది పేద ప్రజల జీవితాలు బాగుంటాయని ఇంటింటికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హేమంత్ చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి. వి.ఎస్ విజయ్ కుమార్, జోతిశ్వర్, ప్రసన్న కుమార్, కారదర్శి విశ్వనాధ్ సాయి, లోకేష్, మునిశేఖర్, సంస్థ కార్యదర్శి అనిల్ కుమార్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com