విజయనగరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

విజయనగరం

           విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు జిల్లా నాయకులు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా జనసేన కేంద్ర కార్యాలయం అయ్యన్నపేటలో ఓపెనింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈనెల 22వ తేది నుంచి జిల్లాలో PAC చీఫ్ నాదెండ్ల మనోహర్ గారి పర్యటన యొక్క కార్యకలాపాలు కొరకు చర్చలు జరిపారు.

See also  కృష్ణాపురం జలాశయాన్ని పట్టించుకోని ఉపముఖ్యమంత్రి