గుణపర్రు గ్రామంలో జనంలోకి జనసేన

గుణపర్రు

       ఉంగుటూరు, (జనస్వరం) : జనసేన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇంచార్జి పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గ, నిడమర్రు మండల గుణపర్రు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరవాసరం జనసేన పార్టీ జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు హాజరయ్యారు.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థికసాయం అందించిన కాంతిశ్రీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి