ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు శృంగవరపుకోట జనసైనికుల వినతి

ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు శృంగవరపుకోట జనసైనికుల వినతి

        ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో స్థానిక జనసేన బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కొడాలి వెంకటేశ్వరావు (నానీ ) గారు హిందూ దేవతామూర్తులు, ఆలయాల ఫై చేసిన అనుచిత వాఖ్యలు కు నిరసనగా స్థానిక దేవి బొమ్మ కూడలి లో నిరసన కార్యక్రమం నిర్వహించి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో మంత్రి నాని గారి పై సెక్షన్ 259, 259a ప్రకారం కేసు నమోదు చేసి ఆయన పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని S. I గారికి నమోదు పత్రం ఇవ్వటం జరిగినది. ఇందులో భాగంగా జనసేన నాయకులు శ్రీ వబ్బిన సన్యాసినాయుడు గారు, బీజేపీ ఇంచార్జ్ శ్రీ ప్రసాద్ గారు మరియు స్థానిక బీజేపీ జనసేన నాయకులు, యలమంచిలి ప్రసాద్ గారు, శ్రీ రూపేష్ గారు, వబ్బిన సతీష్ గారు, రాము గారు, కోళ్ల సన్యాసి రావు గారు, కారుకొండ రవి కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.

See also  ఏలూరు నగరపాలక సంస్థ బడ్జెట్ లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వని పాలకమండలి : రెడ్డి అప్పలనాయుడు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి