Search
Close this search box.
Search
Close this search box.

60 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రైల్వే కోడూరు వీర మహిళ శ్రీమతి షేక్ హాలిమా బీ గారు

60 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రైల్వే కోడూరు వీర మహిళ శ్రీమతి షేక్ హాలిమా బీ గారు

                 జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న సుమారు 60 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రైల్వే కోడూరు వీర మహిళ శ్రీమతి షేక్ హాలిమా బీ గారు. హాలీమా గారు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి సంబంధించిన నిధులని ప్రభుత్వం ప్రక్కదారి పట్టిస్తోంది అని, మొదట ఇసుక  కొరత, ఆ తరువాత కోవిడ్ 19 వచ్చాయి అని,  ఫలితంగా ఉపాధి కరువైంది అని ఇలాంటి పరిస్థితిలో నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిన సాయం శూన్యం అని, భవన నిర్మాణ కార్మికుల బాగోగులని చేసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన 450 కోట్ల సంక్షేమ నిధులని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది అని ఆమె తెలిపారు. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి రావడంతో వారికి తగిన సహాయం చేశాను అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way