మార్కాపురం – 21వ బ్లాక్ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

ఇమ్మడి కాశీనాధ్

        మార్కాపురం ( జనస్వరం ) : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం 21వ బ్లాక్ నందు ప్రజా సమస్యలపై వారి యొక్క స్థానిక పరిస్థితుల దృష్ట్యా వార్డు నందు జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు విధి, విధానాలు నిర్దేశించిన పనుల గూర్చి వివరించారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాధిక్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, పట్టణ 21వ బ్లాక్ ఇంఛార్జ్ పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, పిచ్చయ్య, పోటు. వెంకటేశ్వర్లు, మట్టం శ్రీను, తిరుపతయ్య, జానకి రామ్, ఖాజావలి, మధు, కళ్యాణ్, శ్రీను మరియు జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేస్తారు..జనం కోసం ఒక్క రూపాయి తీయరు - శ్రీ పవన్ కల్యాణ్ గారు...