అరట్లకోట గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం శిబిరం

     పాయకరావుపేట, (జనస్వరం) : అరట్లకోట గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వెద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి, గ్రామ సర్పంచ్ అప్పలనరస, గ్రామ జనసేన సైనికులు ఆధ్వర్యంలో హైమా కంటి వైద్యం డాక్టర్ శివప్రసాద్ ఉచితముగా అందించారు. ఈ సందర్భంగా  వైద్య సిబ్బంది మాట్లాడుతూ 40మందిని చూడగా అందులో ముగ్గురికి కంటి ఆపరేషన్ పడుతుందని, మిగతా వారికి మెడిసిన్ ఇచ్చారని తెలిపారు. పాయకరావుపేటలోని హైమా కంటి హాస్పటల్లో ఉచితముగా ఆపరేషన్ చేస్తామని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

See also  మత్యకార అభ్యున్నతి యాత్ర విజయవంతం చేయాలి : మండపేట జనసేన ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి