అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి : కడప జనసేన నాయకులు

కడప

     కడప ( జనస్వరం ) : ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్న సందర్భంగా చర్యలు తీసుకోవాలని డి‌ఈ‌ఓ దేవరాజ్ కు   జనసేన నాయకులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ వసూళ్ల గురించి ఒక సర్క్యులేషన్ ఇవ్వమని జనసేన పార్టీ విన్నవించుకుందని జనసేన నాయకులు అన్నారు. దీనికి స్పందించిన డి‌ఈ‌ఓ గారు ప్రైవేట్ స్కూల్స్ పై సర్క్యులేషన్ జారీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు కోనేటి హరి రాయల్, సిద్దవటం మండల ఇన్చార్జి కొట్టే రాజేష్, కడప జనసేన నాయకుడు బోర్ రెడ్డి, నాగేంద్ర, తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

See also  సీతానగరం పిడబ్ల్యుడి బోట్ యార్డ్ ని పరిశీలించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి