హనుమాన్ జయంతి సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

    ప్రత్తిపాడు, (జనస్వరం) : ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం మండలం, యర్రవరం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలలో ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్  వరుపుల తమ్మయ్య బాబు, జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా యర్రవరం గ్రామం జనసైనికులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉదయం, సాయంత్రం  మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క జనసైనికులకు యర్రవరం జనసేనపార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

See also  శిధిలావస్థలో దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రి : జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి