పాయకరావుపేట జనసేనలోకి జోరందుకున్న చేరికలు

పాయకరావుపేట

     అనకాపల్లి (జనస్వరం) : పాయకరావుపేట మండలం నుంచి వెంకటనగరం గ్రామానికి చెందిన టీడీపీ కి చెందిన వార్డు మెంబెర్లు జగన్, శ్రీను తో పాటుగా 30 మంది ఈరోజు జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి బుజ్జి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుజ్జి వారితో మాట్లాడుతూ మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.

See also  రోడ్డు విస్తీర్ణం చేయాలని జనసేన నాయకుల నిరసన వ్యక్తం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి