జనసేనాని జన్మదిన సందర్భంగా 500 మందికి అన్నదానం నిర్వహించిన ఎన్నారై జనసైనికుడు రాజేష్ కల్లేపల్లి

జనసేనాని జన్మదిన సందర్భంగా 500 మందికి అన్నదానం నిర్వహించిన ఎన్నారై జనసైనికుడు రాజేష్ కల్లేపల్లి

         జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా  కార్యక్రమాల్లో భాగంగా విదేశాల్లో ఉంటూ స్వదేశం మీద ప్రేమతో NRI team రాజేష్ కల్లేపల్లి గారు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ లో ఉన్న  అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీదుగా 500 మందికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తోడుగా నిలిచారు. అక్కడి ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ రాజేష్ కల్లేపల్లి గారి మంచి మనసును అభినందిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని దీవించారు. పవన్ కళ్యాణ్ గారి మీద 500 మందికి అన్నదానం చేయడం సంతోషకరం అని అన్నారు. ఇలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రాజేష్ గారిని అబ్జినందించారు. 

See also  కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి