జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాజోలు రైతులు, జనసేన నాయకులు

   రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం పొదలాడ గ్రామములో రైతులందరూ కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతతో రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు, మేడిచర్ల రామకృష్ణ, సూరి శెట్టి లక్ష్మణరావు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, శ్రీరామ్, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.

See also  ఉప ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన జనసేన గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ Dr యుగంధర్ పొన్న

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి