పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో కోరాడ సర్వేశ్వర రావు 5 లక్షల రూపాయలు విరాళం

     శ్రీకాకుళం, (జనస్వరం) :  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాలకు అండగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చేందుకు కుటుంబానికి లక్ష రుపాయల ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన 5 కోట్ల విరాళం కూడా ప్రకటించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడుగా శ్రీకాకుళం నియోజకవర్గం ఇంఛార్జ్  కోరాడ సర్వేశ్వరరావు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది.

See also  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి సంఘీభావ సభని జయప్రదం చేయండి : కృష్ణా జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి