శ్రీకాకుళం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాలకు అండగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చేందుకు కుటుంబానికి లక్ష రుపాయల ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన 5 కోట్ల విరాళం కూడా ప్రకటించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడుగా శ్రీకాకుళం నియోజకవర్గం ఇంఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com