పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా జగ్గయ్యపేటలో బాడిశ మురళి గారి ఆధ్వర్యంలో కేకు కటింగ్
పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా పెనుగంచిప్రోలు గ్రామంలో జనసైనికుడు తునికిపాటి శివ ఆధ్వర్యంలో సత్రం సెంటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ పాల్గొన్నారు. వీరమహిళలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పెనుగంచిప్రోలు మండల జనసేన నాయకులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.