జనసేవలో జనసైనికులు ఎప్పుడు అండగానే ఉంటారు

  పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో ఇటీవలే ప్రియాంక అనే వివాహిత కుటుంబ సమస్యలు వలన ఆత్మహత్య చేసుకొంది. ఆమె మృతితో ఆమె ముగ్గురు పిల్లలు అనాధలు అయినారు. ఆ ముగ్గురు పసి పిల్లలకి అండగా అలుబిల్లి రాజేష్ కుమార్, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో పిల్లల కుటుంబానికి కొంత నగదు, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే  భవిష్యత్తులో పిల్లలకు విద్య, వైద్య, వసతి జనసేవ ట్రస్ట్ ద్వారా అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ నాయుడు, గడే కిషోర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

See also  జాతిరత్నం జగనన్న ఇచ్చేసిన ఉద్యోగాలు అంటూ ఎద్దేవా చేసిన జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి