భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఉరవకొండ జనసేన నాయకులు

    ఉరవకొండ, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా జనసేన నాయకులు అజయ్ ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గం జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉరవకొండ నియోజకవర్గం నడిబొడ్డున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉరవకొండ CI శేఖర్, Si వెంకట స్వామి, MROలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, అబ్దుల్, మల్లేష్ గౌడ్, తలారి గోపాల్, మణికంఠ, జాకీర్, తిలక్, మనోహర్, సురేష్, ప్రియతమ్ తదితరులు పాల్గొన్నారు.

See also  భారత ప్రజాస్వామ్య కీర్తిపతాకం దామోదరం సంజీవయ్య : జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమల్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :