Logo
Date of Publish : 25 February 2022, 4:56 pm
Editor : Sake Naresh

భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఉరవకొండ జనసేన నాయకులు

    ఉరవకొండ, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా జనసేన నాయకులు అజయ్ ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గం జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉరవకొండ నియోజకవర్గం నడిబొడ్డున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉరవకొండ CI శేఖర్, Si వెంకట స్వామి, MROలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, అబ్దుల్, మల్లేష్ గౌడ్, తలారి గోపాల్, మణికంఠ, జాకీర్, తిలక్, మనోహర్, సురేష్, ప్రియతమ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com