మడకశిర నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

   మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బెంగళూరులో ఉన్న జనసైనికులు పార్టీ బలోపేతం దిశగా అహర్నిశలు కష్టపడి ప్రతి కార్యకర్తను గుర్తించే బాధ్యత అందరిపైనా ఉందని జనసేనపార్టీ నాయకులు అన్నారు. అలాగే పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర మండలం అధ్యక్షుడు శివాజీ, రంగనాథ్, అవినాష్, హనుమంతు, శివ, నరేష్, మంజునాథ, పవన్ కళ్యాణ్, మోహన్, నాగరాజు, గౌడ పాల్గొనడం జరిగింది. 

See also  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముదినేపల్లి మండల రైతులు, జనసేన నాయకులు