
ఎచ్ఛర్ల మండలంలో ప్రభుత్వ అధికారులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన జనసైనికులు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వారోత్సవాలు సందర్బంగా ఈరోజు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మాస్కులు శానిటైజర్లు హాండ్ గ్లౌసెస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలం నుండి తమ్మినేని శ్రీను, మధుబాబు గారు, మహేష్, హేమ సుందర్, జి సిగడం నుండి భూపతి అర్జున్ కుమార్ గారు, సంతోష్, రాజు, రణస్థలం నుండి దన్నాన ఈశ్వరరావు రావు గారు, అంజి బాబు గారు, రామారావు, సన్ముఖ్, సురేష్, సునీల్ లావేరు మండలం నుండి శ్రీనివాస్ రావు గారు, విజయ్ కృష్ణ గారు, రాజేష్, రాజా రమేష్, రాంబాబు, రాజు అప్పపురం మరియు జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.









