పుట్టపర్తి నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

   పుట్టపర్తి, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో కొత్తగ ఏర్పడిన సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్ధుల్ అబు, జనసేన నాయకులు డా. తిరుపతేంద్ర, పెటా రాము, బోయ వంశీ, మేకల పవన్, సాయి ప్రభు, మాండ్లి ఆదిశేషు, నారాయణ స్వామి, అభి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

See also  మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి : జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్