జనసేనపార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్

   తూర్పుగోదావరి, (జనస్వరం) : నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆకులు బుజ్జి, చిక్కం భీముడు, గండి మణికంఠ స్వామి, తాళ్ల రవి తదితరులు ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను  జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, అమలాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు, వివిధ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు ఇంఛార్జ్ ల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది.

See also  సోమశిల ప్రాజెక్టును గాలికి వదిలేస్తారా ? మరమ్మత్తుల సంగతి ఏంటి ? : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి