ఆముదాలవలస నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఆముదాలవలస

        ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం కోసం లచ్చయ్యపేట గ్రామంలో జనసేన ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్ ప్రతి ఒక్క యువకుడికి వివరించడం జరిగింది.. క్రియాశీలక సబ్యత్వం ప్రతి యువకుడు వినియోగించికోవాలి అని ప్రమాదం జరిగేటప్పుడు మనకి ఒక పెద్ద కొడుకుగా అధినేత కళ్యాణ్ గారు అండగా ఉంటారని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్వేష్, మహేష్, గిరిబాబు, ఉపేంద్ర, పవన్, గణేష్ మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు. 

See also  మడకశిర నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం