విద్యుత్ షాక్ తో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

విద్యుత్ షాక్

       మంత్రాలయం ( జనస్వరం ) : నియోజకవర్గం లక్ష్మరి గ్రామంలో గత వారం రోజుల క్రితం ఏసు అనే జనసేన కార్యకర్త విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కలిసి ఆర్థిక సాయం మరియు ఆ కుటుంబానికి రేషన్ సరుకులు అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు ఏసేపు రామాంజనేయులు, హనుమేష్, గణేష్, రమేష్, లక్ష్మణ వీరేశు, గోపాలు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 11వ రోజు సేవాదానం