కిడ్నీ బాధితుడికి అరకు జనసేన నాయకులు పరామర్శ

అరకు

        అరకు ( జనస్వరం ) : కిడ్నీ బాధితుడు మజ్జి అర్జున్ కి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా. అల్లంగీ రామకృష్ణ. కిలో రాజ్ భరత్, గతం లక్ష్మణరావు, పుంకురు రౌతు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. శనివారం ఉదయం పదిగంటల సమయమును జనసేన పార్టీ బృందంగా ఏర్పడి అరకు నియోజకవర్గ కేంద్రం జడ్పీ కాలనీలో కిడ్నీ బాధితులు అయిన మజ్జి అర్జున్ ఇంటి వద్దకు వెళ్లి పరామర్శిస్తూ, జనసేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, సందీప్ పంచకర్ల సమక్ష౦లో యువతతో సమకాలీన రాజకీయ అంశాలపై చర్చ