జగన్ పర్యటన సందర్భంగా ముందస్తుగా జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

జగన్

          ఆముదాలవలస ( జనస్వరం ) : శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావును వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు ఉదయం 5:00 గంటలకి అరెస్ట్ చేశారు. ఈ విషయంపై పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎక్కడ జగన్ రెడ్డి చేసే అక్రమాలు, ప్రజలను నమ్మించి మోసం చేసిన హామీలు గురించి నిలదీస్తానని భయపడ్డారని అన్నారు. ముఖ్యంగా ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ గురించి నిలదీస్తాననే  భయంతోనే ఈ రోజు నన్ను అరెస్ట్ చేయించారు. ఇది సరైన పద్ధతి కాదని త్వరలోనే ప్రజలు దీనికి సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

See also  రాజోలు పంచాయతీ నుండి నిధులు కాజేసిన ప్రభుత్వాన్ని ఏకీపారేసిన MPTC దార్ల కుమారి లక్ష్మి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :