సీతానగరం మండలంలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

సీతానగరం

          విజయనగరం ( జనస్వరం ) : ఉమ్మడి విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండల కార్యాలయ ప్రారంభోత్సవం, నియోజకవర్గ జనసైనికుల కోలాహలం మధ్య జయప్రదంగా జరుపబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, గేదెల సతీష్, మర్రాపు సురేష్, ఎన్ని రాజు, భారతీయుడు, వీరమహిళలు మరియు జిల్లా నాయకులందరూ పాల్గొన్నారు.

See also  బడ్డాయిపుట్టుగ గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నాయకులు