కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది – జనసేన నాయకులు బ్రహ్మం

    జగ్గయ్యపేట, (జనస్వరం) : గండ్రాయి గ్రామ జనసేన నాయకుడు పోట్లకాయల నాగయ్య ఆధ్వర్యంలో, వారి చేతుల మీదగా మండలం అధ్యక్షుడు తులసి బ్రహ్మం, గండ్రాయి గ్రామంలో ఉన్న జనసైనికులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బ్రహ్మం మాట్లాడుతూ గండ్రాయి గ్రామ జనసేన యువతకి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కర్లపూడి గోపి, మైదాస్ గోపి, నామాల వెంకటేష్, గరిక యలమందరావు, పిల్లి నిఖిల్, రావూరి రవి, పల్లపు గోపి, తదితురులు పాల్గొన్నారు.

See also  అక్రమ లేఅవుట్లు పై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నపించిన బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి