Search
Close this search box.
Search
Close this search box.

51 వారాలు పూర్తి చేసుకున్న “నారీ స్వరం”

నారీ స్వరం

          2022 సంవత్సరం లో చివరి వారం ,ఇప్పటికి “నారీ స్వరం” ద్వారా పార్టీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమం గురించి ప్రభుత్వ వైఫల్యాలను గురించి చిన్న పాటి విశ్లేషణలు చేస్తూ 51 వారాలు పూర్తి చేసుకున్నది. నారీ స్వరం చిన్న ఆర్టికల్స్ ని చదివి ప్రోత్సాహం అందిస్తున్న జనసైనికులకు, వీర మహిళలకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
                  జనసేన పార్టీ అధికారిక ఖాతానుండి ఎంతో విలువైన సమాచారాన్ని ప్రెస్ నోట్స్ గా విడుదల చేస్తారు, కానీ అంత సమాచారాన్ని క్షుణ్ణంగా చదివే వారు తక్కువ ఆ విలువైన సమాచారాన్ని, పార్టీ చేపట్టే కార్యక్రమాల గురించి 400 – 420 పదాలు మించకుండా అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో క్లుప్తంగా అందించాలన్న ముగ్గురు వీరమహిళల ఆలోచనకు రూపం “నారీ స్వరం”

రాజకీయ తెరపై ” చలనచిత్రం
“జనవరి జాబ్(లెస్) క్యాలెండర్ ???“
అప్పుల ఆంధ్రప్రదేశ్”
రివర్స్ పాలన – రివర్స్ PRC
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం
మహిళ రక్షణ ఏది ???
సంక్షోభంలోకి మత్స్యకారుల జీవితాలు
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ పర్వం
క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం
మహిళా దినోత్సవం
కొత్త తరం రాజకీయ ప్రస్థానం “జనసేన”
జనసేన రాజకీయ “షణ్ముఖ వ్యూహం”
సంక్షోభంలోకి నెట్టుతున్న సంక్షేమ పథకాలు
విద్యుత్తు చార్జీల ” బాదుడు
రైతాంగానికి సాయం ఏది?
విద్యార్థుల బడి బాటకు గండి – ఆంక్షల “అమ్మ ఒడి”
జనసేన “కౌలు రైతు భరోసా యాత్ర”
వైఫల్యాల బాటలో వైసీపీ ప్రభుత్వం
వైఫల్యాల బాటలో వైసీపీ ప్రభుత్వం – 2
ప్రజాస్వామ్యం – యువత – రాజకీయాలు
ఓడిపోయి గెలిచిన జనసేన
రాజకీయ ఉచ్చులో జిల్లాల విభజన
ప్రపంచ పర్యావరణ దినోత్సవం – ఆవశ్యకత
అన్నదాతల పంట విరామం
ఏపీలో మద్యపాన నిషేధం అటకెక్కినట్లే ??
వార్తాపత్రికలు – రాజకీయాలు
జనవాణి – జనసేన భరోసా
నూతన విద్యా విధానం – ప్రాథమిక విద్య దూ(భా)రం
రోడ్ల నిర్లక్ష్యత – అసమర్థ వైసీపీ ప్రభుత్వం
ఉపయోగ పడని ” కాపు నేస్తం “
మహిళా శక్తికి తార్కాణం 2వ రాష్ట్రపతి ” ద్రౌపది ముర్ము “
ఓటు – మన హక్కు, మన బాధ్యత
”నా సేన కోసం నా వంతు “
జనసేనాని… శతమానం భవతి
రాజకీయ చదరంగంలో “రాజధాని”
ప్రజాస్వామ్యమా ?? నియంతృత్వమా ??
పేర్లు మార్పు సమంజసమేనా ?
“గంజాయి అడ్డా” గా ఆంధ్రప్రదేశ్
కంచే చేనుని మెసేస్తే
రాజు మారితే రాజధాని మారాలా ??
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ “దూషణ” పర్వం
మహిళా కమిషన్ కర్తవ్యాలే౦టి ???
ప్రజాస్వామ్యమా?? నిరంకుశత్వమా ???
జగనన్న ఇల్లు – పేదలకు కన్నీళ్లు
సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న వైసీపీ
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు – యువత పాత్ర
వైసీపీ రంగుల రాజకీయం
కౌలు రైతు కష్టాలు.

            ఇలా ఎన్నో విషయాల పట్ల మాకు అవగాహన ఉన్నంత వరకు, రాసే క్రమంలో మేమూ మాకు తెలియని విషయాలను తెలుసుకుంటూ అందరికి అర్ధమయ్యే విధంగా రాయటానికి మా వంతు ప్రయత్నం మేము చేసాము, మా ఆలోచనకు అక్షర రూపం కల్పించుకొని నారీ స్వరంగా పార్టీ బలోపేతానికి మేము చేస్తున్న మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించబట్టే వచ్చే వారానికి ఒక వసంతాన్ని పూర్తి చేసుకొని మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క జనసైనికులకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలియచేస్తూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర
IMG-20230205-WA0000
అభివృద్ధికి దూరం - అసమర్ధ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way