
ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంకు చెందిన జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త మందల మధుసూదన్ S.I ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో చిలకం మధుసూదన రెడ్డి తనను మెచ్చుకొని పోలీస్ కోచింగ్ కు రూ 10,000 వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు. కోచింగ్ కు వెళ్లిన పని విజయవంతం చేసుకుని తిరిగి రావాలని దీవించడం జరిగింది. దీంతో మందల మధుసూదన్ ఎంతో సంతోషపడి చిలకం మధుసూదన రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.